Category తెలంగాణ

Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్

రేపు (శుక్రవారం) శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సాధారణ సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది శ్రీరామనవమిని పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రేపు మూసి ఉండనున్నాయి. భక్తులు సీతారాముల కళ్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ సెలవును కేటాయించారు.…

కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో..

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లో ఉదయం 8 గంటలకు పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే పార్టీ సింబల్, విధివిధానాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే తాను…