tanviriyaa@gmail.com

tanviriyaa@gmail.com

వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు భగభగలాడుతున్నాడు. మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీలు దాటుతుండటంతో, రానున్న మూడు నెలలు (ఏప్రిల్, మే, జూన్) పరిస్థితి మరింత తీవ్రంగా ఉండబోతోందని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వడగాల్పుల (Heat Waves) బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన…

కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో..

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లో ఉదయం 8 గంటలకు పార్టీని అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే పార్టీ సింబల్, విధివిధానాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అలాగే తాను…