tanviriyaa@gmail.com

tanviriyaa@gmail.com

విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం బిగ్ డెసిషన్, ఇక నుంచి..!!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఛార్జీల భారం మోపమని కూటమి నేతలు పదే పదే చెబుతున్నారు. కాగా, తాజాగా ఏపీ ఈఆర్సీ ట్రూ అప్ ఛార్జీల పైన ఈఆర్సీ ప్రతిపాదనల వేళ ప్రభుత్వం తమ విధానం స్పష్టం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారం మోపకూడదని నిర్ణయించింది. డిస్కమ్‌లు…

0 Views

ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..!

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం నాలుగోవారానికి చేరుకుంది. ముందుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖొమైనీని, టాప్ కమాండర్లను హతమార్చాక ఇక యుద్దం ముగిసిపోతుందని భావించిన అమెరికా-ఇజ్రాయెల్ లెక్కలు పూర్తిగా తప్పాయి. దీంతో ఇరు దేశాలకూ ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. అదే సమయంలో ఖమేనీ వారసుడు మొజ్తబా కొత్త సుప్రీం లీడర్ గా నియమితులయ్యారు. అలాగే…

0 Views

మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి

మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఈరోజు ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఒక టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ…

0 Views

బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?

పసిడి ప్రియులకు మళ్ళీ చేదు వార్త. గత కొద్ది రోజులుగా ఊగిసలాడుతున్న బంగారం ధరలు గురువారం స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న అనిశ్చిత పరిణామాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ బులియన్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. గురువారం (మార్చి 26) దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి పెరుగుదల దిశగా సాగాయి. గత కొద్ది రోజులుగా ఊగిసలాడుతున్న…

3 Views

డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త!

రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి పైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో రైల్వేను పురోగతి బాటలో ముందుకు నడిపించేందుకు తన వంతుగా కృషి చేస్తోంది. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా రైల్వే అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల పథకం కింద రాష్ట్రంలోని 42 రైల్వే…

0 Views

నందమూరి బాలకృష్ణకు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు.. జై బాలయ్య !!

జై బాలయ్య.. జై జై బాలయ్య.. లోకల్ అయినా నాన్ లోకల్ అయినా.. ఇండియా అయినా.. ఫారెన్ అయినా.. ప్లేస్ ఏదైనా కానీ.. ఈ ఒక్క పేరు చాలు షేక్ ఆడించడానికి. నందమూరి నటసింహం బాలయ్యకి దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. తెరపై ఆయన మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్…

0 Views

Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్

రేపు (శుక్రవారం) శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సాధారణ సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది శ్రీరామనవమిని పబ్లిక్ హాలిడేగా పేర్కొనడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు రేపు మూసి ఉండనున్నాయి. భక్తులు సీతారాముల కళ్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ సెలవును కేటాయించారు.…

13 Views

వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!!

ap-cabinet-to-take-key-decisions-over-lpg-supply-in-the-state-chances-to-pass-amaravati-resolution

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో వంట గ్యాస్ కష్టాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడా వంట గ్యాస్ కొరత లేదని చెబుతోంది. అదే విధంగా రాష్ట్రంలో కొత్త పాలసీ తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. ఇక, పెట్రో ఉత్పత్తుల సరఫరా పైన ఆందోళన అవసరం లేదని…

9 Views

అమరావతి’ కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు రంగం సిద్దమైంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ మేర కేంద్రం ఆమోదించనుంది. ఇందు కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం లో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేయనుంది. ఈ రోజు కేబినెట్ భేటీలో తీర్మానం ఆమోదించి.. అసెంబ్లీలోనూ ఆమోదించటం ద్వారా ఎలాంటి సాంకేతిక – న్యాయ…

1 Views

నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! మీ నగరంలో రేటు ఎంత ఉందంటే?

ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ.. సామాన్యుడి జేబుపై ఇంధన భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $100 మార్కును దాటి అల్లకల్లోలం సృష్టిస్తున్నా, దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మారకుండా ఉండటం గమనార్హం. అయితే, అంతర్జాతీయ సరఫరా మార్గాల్లో…

0 Views