Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124
Physical Address
304 North Cardinal St.
Dorchester Center, MA 02124

జాగ్రత్త! మీరు ఈత కొడుతున్నారా? కళ్లద్దాలకు బదులు లెన్సులు వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. కంటి చూపును శాశ్వతంగా బలితీసుకునే ఒక భయంకరమైన సూక్ష్మజీవి మన చుట్టూనే పొంచి ఉందని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం కలుషిత నీటి ద్వారానే కాదు, మనం వాడే ట్యాప్ వాటర్ ద్వారా…

మహిళల రక్షణే ధ్యేయం.. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నగరంలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం ‘స్పందన’ అనే వినూత్న వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. అసలు ఏంటా ఈ స్పందన? డ్రగ్స్ మాఫియాపై సీఎం చేసిన హెచ్చరికలేంటి? పూర్తి వివరాలు మా ప్రత్యేక కథనంలో..TS…

TSRTC Strike తీవ్రత: రెండో రోజు కొనసాగుతున్న సమ్మె TSRTC Strike రెండవ రోజుకు చేరుకోవడంతో తెలంగాణ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కార్మిక సంఘాలు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెను ఉధృతం చేయడంతో సామాన్య ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి, కానీ…

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్దం నాలుగోవారానికి చేరుకుంది. ముందుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖొమైనీని, టాప్ కమాండర్లను హతమార్చాక ఇక యుద్దం ముగిసిపోతుందని భావించిన అమెరికా-ఇజ్రాయెల్ లెక్కలు పూర్తిగా తప్పాయి. దీంతో ఇరు దేశాలకూ ఎదురుదెబ్బలు మొదలయ్యాయి. అదే సమయంలో ఖమేనీ వారసుడు మొజ్తబా కొత్త సుప్రీం లీడర్ గా నియమితులయ్యారు. అలాగే…

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు రంగం సిద్దమైంది. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ మేర కేంద్రం ఆమోదించనుంది. ఇందు కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం లో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేయనుంది. ఈ రోజు కేబినెట్ భేటీలో తీర్మానం ఆమోదించి.. అసెంబ్లీలోనూ ఆమోదించటం ద్వారా ఎలాంటి సాంకేతిక – న్యాయ…